Namaste NRI

రామ భక్తులకు మరో శుభవార్త … ఆస్ట్రేలియాలో

రామ భక్తులకు మరో శుభవార్త. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రామాలయం ఆస్ట్రేలియాలో నిర్మాణం కానుంది. 721 అడుగుల ఎత్తుండే ఈ ఆలయాన్ని సుమారు రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. 150 ఎకరాల విస్తీర్ణంలో శ్రీరామ్‌ వేదిక్‌, కల్చరల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పెర్త్‌లో ఇది రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి ట్రస్ట్‌ డిప్యూటీ హెడ్‌ హరేంద్ర రాణా వివరిస్తూ భారీయెత్తున ఆలయాన్ని నిర్మిస్తామని, ఆలయ కాంప్లెక్స్‌ ప్రాంగణాన్ని ఆకర్షణీయమైన కట్టడాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events