Namaste NRI

చైనా మరో కీలక నిర్ణయం.. 6 దేశాలకు ఉచిత వీసాలు  

అయిదు ఐరోపా దేశాలతో పాటు మలేసియాకు చైనా ఉచిత వీసా ప్రవేశ అవకాశం కల్పించింది. వ్యాపార, పర్యాటక రంగాల్లో ఆయా దేశాలకు చెందిన పౌరులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 15 రోజుల పాటు ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, మలేసియా దేశాలకు ఈ అవకాశం కల్పించింది. గడిచిన ఆరునెలల్లో 8.4 మిలియన్ల విదేశీయులు ఆ దేశంలో పర్యటించారు.  కొవిడ్‌ నేపథ్యంలో గత మూడేళ్లు చైనా పర్యాటకులకు అనుమతులు నిలివేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events