Skip to main content

Namaste NRI

అమెరికా రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం .. డేనా వైట్‌కు!

అమెరికా రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ సంస్థ అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (యూఎఫ్‌సీ) చీఫ్ డేనా వైట్‌కు అత్యంత కీలకమైన పదవిని ప్రతిపాదించారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఆయనను ట్రంప్ స్వయంగా ఆహ్వానించారు.

గొప్ప వ్యక్తి, యోధుడు అయిన డేనా వైట్‌కు యునైటెడ్ స్టేట్స్ ప్రెస్ సెక్రటరీ ఉద్యోగాన్ని ఆఫర్ చేసినట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. డేనా, దయచేసి ఈ ఉద్యోగాన్ని స్వీకరించు అని ట్రంప్ పేర్కొన్నారు.ఈ అనూహ్య ప్రతిపాదన ప్రస్తుతం అమెరికా రాజకీయ, క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events