ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం.