మహిళలకు చేయూత కింద నిధులు విడుదల చేసిన ఏపి సీఎం వైఎస్ జగన్
చిత్తూరుజిల్లా కుప్పంలో వైయస్సార్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది అక్క చెల్లెమ్మలకు రూ.4,949.44 కోట్లు పంపిణీ. మూడో దఫాతో కలుపుకుని ఒక్క చేయూత కింద రూ. 14,110.62 కోట్లు పంపిణీ చేశామన్న సీఎం.