Skip to main content

Namaste NRI

తానాలో కీలక కమిటీకి చైర్‌ పర్సన్‌ల నియామకం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు చైర్‌ పర్సన్‌లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు. తానాలో ముఖ్యమైన టీమ్‌ స్క్వేర్‌ కమిటీకి చైర్‌ పర్సన్‌గా కిరణ్‌ కొత్తపల్లిని నియమించారు. తానా పత్రిక చైర్‌ పర్సన్‌గా సాయి బ్రహ్మానందం గొర్తి, వెబ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా బిల్హన్‌ ఆలపాటి, కళాశాల చైర్‌ పర్సన్‌గా మాలతి నాగ భైరవ, పాఠశాల చైర్‌ పర్సన్‌గా భాను మాగులూరి, మెంబర్‌ షిప్‌ వెరిఫికేషన్‌ కమిటీ సభ్యులుగా సుధీర్‌ చింతమ నేని, శ్రీనివాస్‌ వల్లూరిపల్లిని నియమించినట్లు రాజా కసుకుర్తి తెలిపారు.

Social Share Spread Message

Latest News