తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ రీజనల్ ఎంపవర్‌మెంట్ కో ఆర్డినేటర్స్‌ను నియమించడమైనది. వివిధ దేశాల్లోని ఎన్నారై టీడీపీ శాఖలకు చెందిన పలువురు నేతలు ఆయా ప్రాంతాలకు కోఆర్డినేటర్లుగా నియమితులయ్యారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
