సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన కరాటే చాంపియన్ కార్తీక్ రెడ్డి. కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో అండర్–16, 70 కేజీల కుమిటేలో స్వర్ణపతకం గెలిచిన కార్తీక్. లాస్‌వేగాస్‌లో యూఎస్‌ఏ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకాన్ని గెలుచుకున్న కార్తీక్. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించిన సీఎం.
