Namaste NRI

మంత్రి కేటిర్ చేతుల మీదుగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు

తెలంగాణ ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా ఇస్తున్నది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను మంత్రి పంపిణి చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events