మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ భూమా మోనికా రెడ్డి ఆదివారం సీతాఫల్ మండి లోని ఒక గణేష్ మండపం ను సందర్శించారు కలిసి గణపతికి పూజ చేసారు,గతం లోనూ వీరు ఇద్దరు కలసి చాలాసార్లు కనిపించారు, దేనితో వీరు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని ఫిలింనగర్ లొ టాక్. COVID 19, టైం నుండి బార్య నుండి విడిపోయి ఒంటరిగా వున్న మంచు మనోజ్ తిరిగి మూవీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)