Skip to main content

Namaste NRI

అడివిశేష్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్

అడివిశేష్ న‌టిస్తున్న తాజా చిత్రం జీ 2. వినయ్‌ కుమార్‌ దర్శకత్వం. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ల‌పై టీవీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ప్ర‌స్తుతం ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న చిత్రంబృందం ఈ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌లో అడివిశేష్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ న‌టి బ‌నితా సంధు న‌టించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించాడు.  తాజాగా జీ2 సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

Social Share Spread Message

Latest News