Namaste NRI

బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్.. హ్రశ్వ దీర్ఘ ఫస్ట్ లుక్ విడుదల

బ్రహ్మానందం తాజాగా ఒక తెలుగు – నేపాలీ సినిమా చేస్తున్నాడు. హరిహర అధికరి, నీతా దుంగన ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. నేడు బ్రహ్మానందం పుట్టిన‌రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ మేక‌ర్స్ బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు హ్రశ్వ దీర్ఘ    అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. బ్రహ్మానందం న‌టిస్తున్న తొలి నేపాలీ సినిమా ఇది. నీతా ఫిలిం బ్యాన‌ర్‌లో రానున్న ఈ సినిమాకు చంద్ర పంత్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా ఈ చిత్రాన్ని 2024 సెప్టెంబర్ 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events