Namaste NRI

బ్రిటన్‌ వింత ప్రయోగం

గొర్రెలు కొట్లాడుకొని గాయాలు చేసుకోవడం పెంపకందారులకు తలనొప్పిగా ఉంటుంది. ఈ సమస్యకు బ్రిటన్‌ కు చెందిన కొందరు వింత పరిష్కారాన్ని కనుగొన్నారు. గొర్రెలకు డియోడరంట్‌ స్ప్రే చేస్తున్నారు. ఆ సువాస నకు గొర్రెలు కొట్లాడుకోవడం మానేసి కలిసి మెలిసి ఉంటున్నాయట.  యాక్స్‌ బాడీ స్ప్రేను గొర్రెలకు స్ప్రే చేస్తే కొట్లాడుకోవడం ఆపేస్తాయని‘లేడీస్‌ హూ లాంబ్‌ అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో శామ్‌ బ్రైస్‌ అనే గొర్రెల పెంపకందారు ఓ సలహా చూశారు. ప్రయోగం చేసి చూడగా గొర్రెలు కొట్లాడుకోవడం మానేశాయి. దీంతో ఈ టెక్నిక్‌ను ఇతరులూ పాటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events