బీజేపీ ఎంపీ డీకే అరుణ సింగపూర్ పర్యటన లో అక్కడి తెలుగు సమాజం సింగపూర్ శాఖ వారితో ప్రత్యేక సమావేశం, డీకె అరుణ గారి భర్త (Ex ఎమ్మెల్యే) భరత సింహారెడ్డి కూడా ఉన్నారు
రాజకీయాలకు అతీతంగా శాసన మండలి సభ్యులుగారిటైర్డ్ అవుతున్న నాయకులను శాసన సభ ఆవరణలో సన్మానించిన టీఎస్ సిఎం రేవంత్ రెడ్డి
ఏ కన్వెన్షన్ లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ల సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఏ కన్వెన్షన్ లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ల సాంస్కృతిక కార్యక్రమాల వేడుకల్లో కళాకారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
Andhra Pradesh Association of South Africa (AASA) invited High Commissioner Sri. Prabhat Kumar to our Ugadi 2025 Celebrations
AP CM Chief Minister ChandraBabu Naidumet with businessman and philanthropist BillGates.They discussed applications of advanced technologies like AI and predictive analytics in various areas of governance.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసి ఫ్లోరిడా లో జరిగేనాట్స్ సంబరాలకు రావలసిందిగా ఆహ్వానించిన నాట్స్ ప్రతినిధుల బృందం
నాట్స్ ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఫ్లోరిడా లో జరిగే నాట్స్ సంబరాలకు రావలసిందిగా ఆహ్వానింనించారు.
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన “ప్రపంచ చరిత్ర” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు , కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపి దగ్గుబాటి పురందరేశ్వరి
PM Modi meeting with Japanese business delegation led by Mr. Tatsuo Yasunaga. Encouraged by their expansion plans in India and steadfast commitment to ‘Make in India, Make for the World’.
Honoring Women’s Day through sports like badminton and ping pong is a fantastic way to celebrate on March 14th Women’s
యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవం లోసతీసమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి