ముంబయిలోని రాజ్భవన్లో మహారాస్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గవర్నర్ రమేవ్ జైస్కు పుష్పగుచ్చం అందజేస్తున్న అజిత్ పవార్.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి గవర్నర్ మరియు ముఖ్యమంత్రి కేసిఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు
‘తానా’ పూర్వ అధ్యక్షులు, జయ్ శేఖర్ తాళ్ళారి గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, ప్రజా నాయకుడు “తాతా మధు” కు న్యూయార్క్ నగరంలో ఎన్నారైలు, మిత్రుల ఘన సన్మానం