ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఆద్వర్యంలో మెల్ బోర్న్ లో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం
ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ మున్సిపల్ స్టేడియం లో ఘనంగా జరిగాయి హాజరైన గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ , ముఖ్యమంత్రి వై యస్ జగన్.
తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA ) నూతన ప్రసిడెంట్ వంశీ రెడ్డి తో గ్రేటర్ ఫిల్లీ టీమ్ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్
దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు విజయవంతంగా పూర్తి అయ్యింది అని ఐటి మంత్రి కేటీఆర్, ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేస్ రంజన్ తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
నందమూరి బాలకృష్ణ నటించిన 107 వ చిత్రం వీర సింహారెడ్డి విడుదల సందర్భంగా సత్తెనపల్లి లో ఆయన అభిమానులు 107 కేజీ ల భారీ కేకుని కట్ చేసి అభిమానం చాటుకున్నారు.
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా శాంతి కుమారి నియమితులయ్యారు, ఈమె 1989 ఐఎయస్ బాచ్ కి చెందినది.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో అర్ అర్ అర్ చిత్రం నుండీ “నాటు నాటు’ పాటకి ప్రతిస్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కు ఎంపికైంది
జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
NRI టీడీపీ ఖతార్ ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తల వైద్య ఖర్చులకు మరియు పార్టీ నిధికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ను కలిసి డొనేషన్ అందిస్తున్నారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హకీంపేట ఎయిర్‌బేస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.