కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామినీ కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, చిత్రంలో మాజీ ప్రధాని దేవెగౌడ.
సీఎం వైయస్.జగన్‌ను కలిసిన ప్రవాసాంధ్రులు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో చక్కటి కృషిచేస్తున్నారన్న ప్రవాసాంధ్రులు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కితాబు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిజిటల్ తెలంగాణ లో భాగంగా మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ మైఖెల్ ఫ్రమాన్ తో ఎంఓయూ, చిత్రంలో TS IT సెక్రటరీ జయేష్ రంజన్
ఏపీ సీఎం శ్రీ వైయస్.జగన్‌తో మీషో సీఈఓ విదిత్ ఆత్రేయ, బైజూస్ వైస్ ప్రెశిడెంట్ సుష్మిత్ సర్కార్, కాయిన్‌స్విచ్ క్యూబర్ గ్రూప్ సీఈఓ ఆశిష్ సింఘాల్, ఈజీమై ట్రిప్ ప్రశాంత్‌పిట్టి, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, కొర్సెరా వైస్ ప్రెశిడెంట్ కెవిన్ మిల్స్ ఉన్నారు.
ధావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన మంత్రులు భారత్ ఎంబసీ అధికారులు.
వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుడి కళ్యాణోత్సవం.
హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్ సెంటర్లో అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 15 న నూతన ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు.
ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమిస్తూ టాటా సన్స్ పేర్కొన్నది.
బ్రహ్మోస్ మిస్సైల్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా ‘డైరెక్ట్ హిట్’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.