Namaste NRI

హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించే “అలయ్-బలయ్” కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

ఏపీ హైకోర్టు నూతన చీఫ్ జ‌స్టిస్ గా శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్ర‌మాణ స్వీకారం చేయించిన గ‌వ‌ర్న‌ర్ శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌. సీజేకి అభినంద‌న‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌.