గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జ్ఞాన సరస్వతీ ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు చేశారు. ధర్మాధికారి జనార్దనమూర్తి కిషన్ రెడ్డిని సత్కరించారు.
హైదరాబాద్ లో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశంలో సింగరేణి కాలనీలో దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర తల్లిదండ్రులను పరామర్శించి, వారికి 2.5 లక్షల నగదు చెక్కును అందించిన జనసేనపార్టీ అధినేత
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్క నాటుతున్న ఎం పి సంతోష్ కుమార్, డైరెక్టర్ సంపత్ నంది, యాక్టర్ జగపతి బాబు
నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో మహాత్ముని విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్