హుస్నాబాద్ లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణలో చిరంజీవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎంపీ మురళీమోహన్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అల్లు స్టూడియోలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. మనవళ్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సమీర్ శర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్టపతి రామనాథ్ కోవింద్ జన్మదినం సందర్భంగా రాష్టపతి భవన్ లొ ప్రధాని మోడి ఒక పువ్వుతో శుభాకాంక్షలు తెలియజేశారు