నాని హీరోగా “శ్యామ్ సింగ్ రాయ్’ సినిమా ను డిసెంబర్ 24 విడుదల చేస్తున్నారు, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు
మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు, సోదరి లక్ష్మితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఇటీవల గెలిచిన ‘మా’ ప్యానెల్ సభ్యులు.
చిరంజీవి కెరీర్, సినీమా , అతను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసేలా ‘కె.చిరంజీవి’ పేరుతో రూపొందించిన వెబ్సైట్.మెగాస్టార్ ని ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రారంభించారు.
ఏపీ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్. సీజేకి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జ్ఞాన సరస్వతీ ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు చేశారు. ధర్మాధికారి జనార్దనమూర్తి కిషన్ రెడ్డిని సత్కరించారు.
హైదరాబాద్ లో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశంలో సింగరేణి కాలనీలో దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర తల్లిదండ్రులను పరామర్శించి, వారికి 2.5 లక్షల నగదు చెక్కును అందించిన జనసేనపార్టీ అధినేత