Skip to main content

Namaste NRI

నెల్లూరు జిల్లా ఈదగాలి గ్రామంలో విశ్వాసముద్ర గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ ను AP CM చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కంప్యూటర్ ల్యాబ్ లో ముచ్చటించారు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.