Namaste NRI

అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల వ్యతిరేక దినం సందర్భంగా EAGLE ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, TFDC చైర్మన్ శ్రీ దిల్ రాజు, పుల్లెల గోపీచంద్ ఇతర ప్రముఖులు