బే ఏరియా లోని స్వాగత్ హోటల్ లో ఎన్ఆర్ఐ టిడిపి USA ఇన్ ఛార్జ్ శ్రీ జయరామ్ కోమటి ఆధ్వర్యంలో మహానాడు వేడుక
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా పినపాక, బయ్యారం , లో వరద బాధితులకు సహాయం
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖడ్ పార్లమెంట్‌లో నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా(80) ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు.
ఉడిపి శ్రీ పుత్తిగె మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి ఆలయ అధికారులు, పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతపురంలో ప్రముఖ కవి, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు సొసైటీ ఫర్ హ్యూమనిజం అండ్ సోషల్ ఛేంజ్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది.
శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే (73) దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు.
అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జో బైడెన్ తొలిసారి ఇజ్రాయెల్‌లో పర్యటించారు. బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో విమానం దిగిన జో బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని యైర్ లాపిడ్, అధ్యక్షుడు బజాక్ హెర్జాగ్ స్వాగతం పలికారు.
ఢిల్లీలోని సుప్రీంకోర్టు సముదాయంలో న్యాయవాదుల కోసం నూతనంగా నిర్మించిన యుటిలిటీ లాంజ్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.
కొత్త పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.