గన్నవరం విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఘన స్వాగతం పలికారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు విశిష్ట పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డును అందజేశారు