Skip to main content

Namaste NRI

మెటాకు కేంద్రం మరోమారు హెచ్చరిక

సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలోచిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అనుమతిస్తే ఐటీ చట్టంలోనిసెక్షన్ 79 ప్రకారం లభించే సేఫ్ హార్బర్ రక్షణను ఉపసంహరించుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్లాట్‌ఫామ్‌లపై అభ్యంతరకర కంటెంట్‌ను అరికట్టడంలో విఫలమైతే చట్టపరమైన మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పింది.

భారతదేశంలోని విభిన్న భాషలు, సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ మోడరేషన్ వ్యవస్థలను రూపొందించాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డీప్‌ఫేక్ ద్వారా సృష్టించిన కంటెంట్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించేలా తప్పనిసరిగా లేబుల్ చేయాలని అధికారులు సూచించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events