Namaste NRI

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన … అమెరికన్లే టాప్‌!

భారత్‌ను సందర్శించిన విదేశీయుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడిరచిన రిపోర్ట్‌ ప్రకారం 2020లో ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 మధ్య 32.79 లక్షల మంది విదేశీయులు భారత్‌ను విజిట్‌ చేశారు. కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ పెద్ద మొత్తంలో అమెరికన్లు భారత్‌ను సందర్శించినట్లు నివేదిక చెబుతోంది. సుమారు 61 వేల మంది అమెరికన్లు ఇండియాకు వచ్చినట్లు తెలిపింది. అమెరికా తర్వాత బంగ్లాదేశ్‌ (37,774), యూకే(33,323), కెనడా (13,707), పోర్చుగల్‌ (11,668), ఆఫ్గనిస్తాన్‌ (11,212) తదిదర దేశాలకు చెందిన పౌరులు భారత్‌ను విజిట్‌ చేసినట్లు వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News