Skip to main content

Namaste NRI

 లండన్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన  వేడుకలు

తెలుగుదేశం పార్టీ  అధినేత  నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను  లండన్‌లోని కోవెంట్రీ సిటీ తెలుగు యువత లింగా రవితేజ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎన్నారై  టీడీపీ ప్రెసిడెంట్ వేణు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో  ఎన్నారై టీడీపీ వై‌స్‌ ప్రెసిడెంట్ చక్రి, ప్రసన్న, జయకుమారు, పూర్ణ, హరి, శ్రీకాంత్, వంశి, భార్గవ్, జేపీ, యశ్వంత్, సందీప్, జగదీశ్,  తదితురులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News