Namaste NRI

దళపతి విజయ్ వారసుడు థియేట్రికల్ ట్రైలర్ విడుదల

విజయ్ నటించిన తాజా మూవీ వారసుడు. విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు.  వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో విజరు యాక్షన్ సీన్స్తో పాటు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కార్తీక్ పళని విజువల్స్ చూపించారు. విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress