Skip to main content

Namaste NRI

రొమాంటిక్‌ క్రైమ్‌ డ్రామాగా డానీ.. ఫస్ట్‌ గ్లింప్స్‌

ఆశిష్‌ గాంధీ, సేజల్‌ గుప్తా, సోనాల్‌ సింగ్‌, అజర్‌ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం డానీ. రొమాంటిక్‌ క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్‌ గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. బీచ్‌ నేపథ్యంలో బోల్డ్‌ డైలాగ్‌లతో గ్లింప్స్‌ సాగింది. యాక్షన్‌తో పాటు రొమాన్స్‌ అంశాలతో గ్లింప్స్‌ ఆకట్టుకుంది. వినూత్న కథతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఏకే ఆనంద్‌, సంగీతం: సాయికార్తీక్‌, నిర్మాత: రిజ్వాన్‌, దర్శకుడు: కల్యాణ్‌జీ గోగణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events