Namaste NRI

దేవీశ్రీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ తన పుట్టిన రోజు వేడుకలను విజయవాడ, గన్నవరంలోని డాడీస్‌ హోం (అనాధాశ్రమం)లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమకు నోచుకుని వందలాది చిన్నారుల యోగక్షేమాలు చూసుకునే డాడీస్‌ హోంను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏ పాపం తెలియని చిన్నారులకు వెలకట్టలేని సేవలు చేయడం తన హృదయాన్ని తాకిందని చెప్పారు. కొంతమంది చిన్నారులను స్పాన్సర్‌ చేస్తున్నానని ఈ సేవలు కొనసాగుతాయని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress