Namaste NRI

కరోనా బారిన కట్టప్ప

చిత్రపరిశ్రమను కరోనా కలవరపెడుతోంది. బాహుబలి లో కట్టప్పగా నటించి అలరించిన సీరియర్‌ నటుడు సత్యరాజ్‌ కూడా కరోనా బారినపడ్డారు. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో పాటు వయసు కాస్త ఎక్కువ కావడం వల్ల వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి సత్యరాజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. సత్యరాజ్‌ ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో కోవిడ్‌ బారిన పడ్డట్లుగా తెలిసింది. ఇప్పుడు ఆ సినిమా యూనిట్‌ సభ్యులు అంతా కూడా హోమ్‌ క్వారైంటెన్‌లో ఉన్నారని సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events