Skip to main content

Namaste NRI

ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో…  తెలుసు?

 నాస్ట్రడామస్‌ నుంచి బాబా వంగా వరకు అనేక మంది మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని చెప్పారు. అయితే, ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. కాగా, హర్యానాలోని పంచ్‌కులకు చెందిన జ్యోతిష్యుడు కుశల్‌ కుమార్‌ మాత్రం తేదీలతో సహా మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో జోస్యం చెప్పారు. మరికొన్ని వారాల్లోనే యుద్ధం ప్రారంభం కానుందని, జూన్‌ 10, 18, 29 తేదీల్లో యుద్ధం ప్రారంభం కావొచ్చని తెలిపారు.

Social Share Spread Message

Latest News