Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి కీల‌క ప్ర‌క‌ట‌న

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇజ్రాయిల్‌, ఇరాన్ మ‌ధ్య కాల్పుల విమ‌ర‌ణ జ‌రిగిన‌ట్లు ఆయ‌న మ‌ళ్లీ స్ప‌ష్టం చేశారు. ఇరాన్, ఇజ్రాయిల్ మ‌ధ్య త‌క్ష‌ణ‌మే కాల్పుల విర‌మ‌ణ అమ‌లులోకి వ‌చ్చిన‌ట్లు ట్రంప్ తెలిపారు. దీన్ని ఎవ‌రూ అతిక్ర‌మించ‌రాదు అని ఆయ‌న కోరారు. బీ2 స్పిరిట్ పైల‌ట్ల ధైర్యం, త‌మ టాలెంట్‌తోనే ఇరాన్, ఇజ్రాయిల్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుదిరిన‌ట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న‌వారికి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. అణుకేంద్రాల‌పై జ‌రిగిన దాడిని ప‌ర్ఫెక్ట్ హిట్‌గా పేర్కొన్నారు. ఆ త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య డీల్ జ‌రిగిన‌ట్లు చెప్పారు.

Social Share Spread Message

Latest News