టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన చేశారు. కోకాకోలా కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. కొకైన్‌ను తిరిగి తీసుకువచ్చేందుకు కోకాకోలాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న మైక్రో బ్లాగింల్ సైట్ ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ 44 బిలియన్లకు ట్విట్టర్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సంస్థ ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని మస్క్ నగదు రూపంలో చెల్లించనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)