Skip to main content

Namaste NRI

నైకీలో ఉద్యోగులకు ఉద్వాసన

ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ తయారీ సంస్థ నైకీ 1600 మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్నది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో 2 శాతం మందిని తొలగిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.  సంస్థలో ప్రస్తుతం 83,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యయ నియంత్రణలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తు న్నట్టు కంపెనీ తెలిపింది. భవిష్యత్తు విక్రయాల అంచనాలు నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో, వృద్ధి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News