భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టిని (61) అధ్యక్షుడు జో బైడెన్ పునర్మియమించారు. ఎరిక్ నియామకాన్ని అమెరికా కాంగ్రెస్‌లో సెనేట్ ఆమోదించాల్సి ఉంది. గతంలో 2021లో జులైలో ఎరిక్‌ను భారత రాయబారిగా నియమించినప్పుడు అప్పట్లో సెనేటర్ చక్ గ్రాసింటీ అడ్డుకున్నారు. లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ అయిన ఎరిక్ గార్సెట్టి బైడెన్‌కు అత్యంత సన్నిహితుడు.
