NATA సేవా డేస్ సంతనుతల పాడు, ప్రకాశం జిల్లా లో Dr YS రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ (USA) and NATA తో కలిసి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. నాటా సెక్రెటరీ గండ్ర నారాయణ రెడ్డి మరియు నాటా ఫౌండర్ Dr ప్రేమ్ సాగర్ రెడ్డి ఔదార్యం తో అర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి నాటా సేవా కో కోఆర్డినేటర్ రాజీవ్ రెడ్డి మరియు స్థానిక నాయకులు హాజరయ్యారు.
