ప్రవాస భారతీయులు దీపావళి వేడుకలను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. దీపావళి ఘనతను విశ్వవ్యాప్తం చేసేలా దుబాయ్ ఎక్స్‌పో ఏర్పాటు చేశారున. ఎక్స్‌పోలో దీపావళి శుభాకాంక్షలు అంటూ ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీపావళి వేడుకలను తిలకించేందుకు దుబాయ్ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)