Skip to main content

Namaste NRI

ఫ్యామిలీ స్టార్‌ షూట్‌…ప్రవాస తెలుగువారు సందడి

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ఫ్యామిలీ స్టార్‌. పరుశురామ్‌ దర్శకుడు. ఈ సినిమా షూట్‌ న్యూయార్క్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా న్యూయార్క్‌, లాంగ్‌ ఐలాండ్‌లో నివసిస్తోన్న  ప్రవాస తెలుగు ప్రజలు ఫ్యామిలీ స్టార్‌ టీమ్‌ను కలిశారు.  నటీనటులు, ఇతర చిత్రబృందంతో సరదాగా మాట్లాడారు.  వారితో ఫొటోలు దిగారు. తమ కోసం  సమయాన్ని కేటాయించిన విజయ్‌ దేవరకొండ. మృణాల్‌ ఠాకూర్‌,వెన్నెల కిషోర్‌, పరశురామ్‌తో పాటు ఇతర టీమ్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News