Namaste NRI

విదేశీ నిపుణుల  కోసం … కొత్త వీసా స్కీమ్  

సిబ్బంది కొరతతో   సతమతమవుతున్న హాంగ్‌కాంగ్    విదేశీ నిపుణులను దేశంలోకి ఆకర్షించేందుకు ఓ సరికొత్త వీసా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రముఖ యూనివర్సిటీల పట్టభద్రులు, అధిక ఆదాయం కలిగిన వృత్తినిపుణుల కోసం టాప్ టాలెంట్ పాస్ స్కీమ్ పేరిట ఇటీవలే ఈ వీసాను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 యూనివర్సిటీల్లో చదివి, సంబంధిత రంగాల్లో కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం ఉన్న వాళ్లు ఈ వీసాకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం కనీసం 3,18,000 డాలర్లు ఉండాలి. ఇటీవల ప్రతిభావంతులైన వృత్తినిపుణులు దేశాన్ని వీడుతున్న ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు హాంగ్‌కాంగ్ ఈ వీసాను ప్రకటించింది. ఇది భారతీయులకూ ఎంతో లాభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress