Skip to main content

Namaste NRI

విదేశీయులూ కీవ్‌ను వదిలి వెళ్లిపోండి : రష్యా

యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై రష్యా మరోసారి భారీ దాడి చేయడానికి సిద్ధపడుతున్నది. కీవ్‌ లోని విదేశీయులు త్వరగా నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని సూచించింది. రష్యా ప్రకటనపై స్పందించిన ఉక్రెయిన్‌ ఇది బ్లాక్‌మెయిల్‌ తప్ప మరే మీ కాదని పేర్కొన్నది.

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో సైన్యాన్ని పెంచుకునేందుకు రష్యా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో యువతకు పుతిన్‌ ప్రోత్సాహకం ప్రకటించారు. సైన్యంలో ఏడాది పాటు కాంట్రాక్ట్‌ సైనికుడిగా చేరితే 10 మిలియన్‌ రూబుల్స్‌ రుణ మాఫీ చేస్తామని ఆఫర్‌ ఇచ్చారు. ఇండియన్‌ కరెన్సీలో ఇది కోటీ 32 లక్షల దాకా ఉంటుంది.


Social Share Spread Message

Latest News