తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ (TAL) – తెలుగు భాషా దినోత్సవము – 29th ఆగష్టు 2022. శ్రీ గిడుగు రామ్మూర్తి గారి 159వ జన్మదినోత్సవం సందర్భంగా, తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ (తాల్) వారు ఘనంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవము. ముఖ్య అతిధి: గౌరవనీయులు భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారు హాజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)