బ్రిటన్ శుభవార్త చెప్పింది. బ్రిటన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన అంతర్జాతీయ స్కాలర్షిప్పులు, ఫెలోషిప్పుల కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన చీవెనింగ్ ఉపకార వేతనాల కార్యక్రమం కింద పూర్తిస్థాయి ఆర్థిక సాయంతో బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో ఏడాదికి పీజీ కోర్సులు, 8-12 వారాల వృత్తిపరమైన అభివృద్ధి కోర్సులు అందబాటులో ఉంటాయి. అదనపు సమాచారం కోసం హైదరాబాదులోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయాన్ని (89789`01076) సంప్రదించాలని కోరారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)