Namaste NRI

కెనడా శుభవార్త… వీసా గడువును 10 ఏండ్లకు

భారతీయ ఉద్యోగుల కుటుంబసభ్యుల రాకపోకలను సులభతరం చేస్తూ కెనడా సూపర్‌ వీసా నిబంధనల్ని సులభతరం చేసింది. సూపర్‌ వీసా గడువును 10 ఏండ్లకు పెంచింది. దీంతో విజిటింగ్‌ వీసాపై వచ్చి 6 నెలలకోసారి మళ్లీ ఫీజులు కట్టి వీసా గడువు పొడిగించుకునే ఇబ్బంది తప్పింది.  పలుమార్లు కెనడాలోకి ప్రవేశం కల్పించే టెంపరరీ రెసిడెంట్‌ వీసా(టీఆర్‌వీ)నే సూపర్‌ వీసా గా పేర్కొంటారు. ఈ వీసా ఉన్నవారు అనేకసార్లు కెనడాకి రాకపోకలు సాగించవచ్చు. గతంలో ఈ వీసాతో వచ్చినవారు గరిష్టంగా రెండేండ్ల వరకే ఆ దేశంలో నివాసం ఉండేందుకు అవకాశముంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events