Namaste NRI

నందమూరి ఫ్యాక్స్ కి గుడ్ న్యూస్… ఆరోజే టైటిల్ ప్రకటన

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయిక. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైటిల్ను ఈ నెల 21న అధికారికంగా ప్రకటించనున్నారు. యథార్థ సంఘటల ఆధారంగా అల్లుకున్న కథతో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ చిత్రమిది. ఇందులో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకి సంగీతం: తమన్, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ సంభాషణలు : సాయిమాధవ్ బుర్రా, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events