Namaste NRI

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా ఆధ్వర్యములో ఘ‌నంగా ద‌శాబ్ది  వేడుక‌లు 

సౌతాఫ్రికాలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (టీఏఎస్ఏ) ఆధ్వర్యములో తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు పలు ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రజలు వచ్చి సంబరంగా జరుపుకున్నారు. టీఏఎస్ఏ సభ్యులు మాట్లాడుతూ  తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా తరపున తెలంగాణ సంస్కృతీ సాంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా భ‌విష్య‌త్‌లో రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.

నూతన కార్యవర్గం ఇదే …

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా తమ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.  చైర్మన్‌గా సుబ్బారావు కస్తాల, వైస్ చైర్మన్‌గా వేణు యెలిగేటి, అధ్యక్షుడిగా శ్రీనివాస్ తాళ్లూరి , ఉపాధ్యక్షుడిగా మురళీ బండారు, సెక్రటరీ జనరల్ సీతారామరాజు, కోశాధికారి శ్రీనివాస్ బొబ్బల, సాంస్కృతిక మాధవి బొలిశెట్టి, పీఆర్ అండ్ మార్కెటింగ్ రజినీ పడాల , ఈవెంట్స్ సురేఖ రెడ్డి వాడ్రేవు, అడ్మిన్ రథన్ షెర్లా , ఫుడ్ సతీష్ మర్రు తమ కోర్ కమిటీ సభ్యులను ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events