Namaste NRI

హెచ్‌1బీ వీసా కోటా పూర్తి

హెచ్‌ 1 బీ వీసాల కోటా పూర్తి అయింది.  వచ్చే ఆర్థిక సంత్సరానికి 2024 గానూ కాంగ్రెస్‌ నిర్ణయించిన 65వేల హెచ్‌1బీ వీసాల పరిమితిని చేరుకోవడానికి అవసరమైన దరఖాస్తులు అందాయని అమెరికా తెలిపింది. తాము ఈ 65 వేల వీసాల జారీకి సంబంధించి, నిబంధనల ప్రకారం సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల నుంచి దరఖాస్తులను ర్యాండమ్‌గా ఎంపిక చేశామని వెల్లడించింది. అర్హులైన వారికి ఈ విషయాన్ని తెలియజేశామని, వారు తదుపరి చర్యలు ప్రారంభించవచ్చని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events