Skip to main content

Namaste NRI

ఇరాన్‌పై దాడి చేయాలని చెప్పింది అతడే

 సక్సెస్‌ వస్తే సొంత ఖాతాలో వేసుకోవడం, ఫెయిల్యూర్‌ ఎదురైతే ఆ నెపాన్ని ఇతరులపై మోపడం కొందరికి అలవాటు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వైఖరి కూడా ఇలాగే తయారైంది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో చేతులెత్తేసిన ట్రంప్‌పై సర్వత్రా ట్రోల్స్‌ నడుస్తున్నాయి. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన ఆయన,ఆ నెపాన్ని అమెరికా రక్షణమంత్రి పీట్‌ హెగ్సెత్‌పై నెట్టేశారు. ఇరాన్‌పై దాడి చేయాలన్న ప్రతిపాదనకు తొలుత హెగ్సెత్‌ మద్దతు పలికినట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఇరాన్‌ వద్ద అణ్వాయుధం ఉండకూడదు. కాబట్టి,మనం దాడి చేద్దాం అని హెగ్సెత్‌ అన్నట్టు ట్రంప్‌ పేర్కొన్నారు

Social Share Spread Message

Latest News