Skip to main content

Namaste NRI

హోంబలే ఫిల్మ్స్ భగీర ​​టీజర్ విడుదల

హీరో శ్రీమురళి నటిస్తున్న తాజా చిత్రం భగీర. రుక్మిణి వసంత్‌ కథానాయిక.   ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్నది. డా॥ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో శ్రీమురళి జన్మదినం సందర్భం గా టీజర్‌ను విడుదల చేశారు. లోకంలో అన్యాయం పెరిగినప్పుడు దానిని అంతం చేయడానికి ఓ హీరో వస్తాడని తెలియజెపుతూ టీజర్‌ పవర్‌ఫుల్‌గా సాగింది. ఈ చిత్రానికి అజనీష్‌ లోకనాథ్‌ సంగీతాన్నంది స్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News